భార్య:
ఏమండీ..
మనం
సోమవారం
షాపింగ్,
మంగళవారం
హోటల్,
బుధవారం
ఔటింగ్,
గురువారం
డిన్నర్
శుక్రవారం
సినిమాకు
శనివారం
పిక్నిక్ వెళ్తే
ఎలా
ఉంటుంది...
సూపర్
కదా!
భర్త:
ఇవన్నీ
జరిగితే మనం
ఆదివారం
గుడికి
వెళ్ళాలి
భార్య:
ఎందుకు?..
భర్త:
అడుక్కోవటానికి..
No comments:
Post a Comment